బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ఇదే : 115 సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్

బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ఇదే : 115 సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించింది బీఆర్ఎస్ పార్టీ. మూడు నెలల ముందే 115 నియోజకవర్గాల్లో పోటీ చేసే  అభ్యర్థులను స్వయంగా ప్రకటించారు సీఎం కేసీఆర్. 2023, ఆగస్ట్ 21వ తేదీ మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో అభ్యర్థుల వివరాలు వెల్లడించారు.ఏడు నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను మార్చుతున్నట్లు స్పష్టం చేసిన కేసీఆర్.. తాను మాత్రం రెండు చోట్ల పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. అదే విధంగా 115 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇవ్వటం విశేషం.. 

నియోజకవర్గాల వారీగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి :


ఆసిఫాబాద్ : కోవా లక్ష్మి
ఖానాపూర్ : జాన్సన్ రాథోడ్
ఆదిలాబాద్ : జోగు రామన్న
బోథ్ : అనిల్ జాదవ్
సిరిపూర్ : కోనేరు కోనప్ప
చెన్నూరు : బాల్క సుమన్
బెల్లంపల్లి : దుర్గం చిన్నయ్య
మంచిర్యాల : దివాకర్ రావు
నిర్మల్ : ఇంద్రకరణ్ రెడ్డి
ముథోల్ : విఠల్ రెడ్డి
ఆర్మూర్ : జీవన్ రెడ్డి
బోధన్ : షకీల్
జుక్కల్ : హన్మంత్ షిండే
బాన్స్ వాడ : పోచారం శ్రీనివాసరెడ్డి
ఎల్లారెడ్డి : జాజుల సురేందర్
కామారెడ్డి : సీఎం కేసీఆర్

జగిత్యాల : సంజయ్
ధర్మపురి : కొప్పుల ఈశ్వర్
రామగుండం : కోరుకంటి చందర్
మంథని : పుట్టా మధు
పెద్దపల్లి : మనోహర్ రెడ్డి
కరీంనగర్ : గంగుల కమలాకర్
చొప్పదండి : సుంకె రవి శంకర్
వేములవాడ : లక్ష్మీ నర్సింహారావు
సిరిసిల్ల : కేటీఆర్
మానకొండూరు : రసమయి బాలకిషన్
హుజూరాబాద్ : కౌశిక్ రెడ్డి
హుస్నాబాద్ : సతీష్ కుమార్

సిద్ధిపేట:  హరీశ్ రావు
  మెదక్:    పద్మా దేవెందర్ రెడ్డి
 నారాయణ ఖేడ్:  భూపాల్ రెడ్డి
 అంథోల్: చంటి క్రాంతి కిరణ్
జహీరాబాద్:  మాణిక్ రావు
 సంగారెడ్డి:  ప్రభాకర్
పఠాన్ చెరు:   గూడెం మహిపాల్ రెడ్డి
దుబ్బాక :   కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్ : కేసీఆర్

మేడ్చల్ : మల్లారెడ్డి
మల్కాజిగిరి : మైనంపల్లి హనుమంతరావు
కుత్బుల్లాపూర్ : వివేకానంద
కూకట్ పల్లి : కృష్ణారెడ్డి
ఉప్పల్ : లక్ష్మారెడ్డి
ఇబ్రహీంపట్నం : కిషన్ రెడ్డి
ఎల్బీ నగర్ : సుధీర్ రెడ్డి
 

మహేశ్వరం : సబితా ఇంద్రారెడ్డి
రాజేంద్రనగర్ : ప్రకాష్ గౌడ్
శేరిలింగం పల్లి : అరికెపూడి గాంధీ
చేవెళ్ల : యాదయ్య
పరిగి : మహేశ్వర్ రెడ్డి
వికారాబాద్ : మెతుకు ఆనంద్
తాండూరు : పైలెట్ రోహిత్ రెడ్డి
ముషీరాబాద్ : ముఠా గోపాల్

మలక్ పేట : తీగల అజిత్ రెడ్డి
అంబర్ పేట : కాలేరు వెంకటేశ్
ఖైరతాబాద్ : దానం నాగేందర్
జూబ్లీహిల్స్ : మాగంటి గోపీనాథ్
సనత్ నగర్ : తలసాని శ్రీనివాస యాదవ్
కార్వాన్ : కృష్ణయ్య
చార్మినార్ : ఇబ్రహీం లోడి
చంద్రాయణగుట్ట : సీతారాం రెడ్డి

యాకత్ పూర : సుందర్ రెడ్డి
బహుదూర్ పూర : అలీ బక్రీ
సికింద్రాబాద్ : పద్మారావు
కంటోన్మెంట్ : లాస్య నందిత
కొడంగల్ : సురేందర్ రెడ్డి
నారాయణపేట : రాజేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ : శ్రీనివాసగౌడ్
జడ్చర్ల : లక్ష్మారెడ్డి

దేవకరకద్ర : వెంకటేశ్వరరెడ్డి
మక్తల్ : రామ్మోహన్ రెడ్డి
వనపర్తి : నిరంజన్ రెడ్డి
గద్వాల్ : మోహన్ రెడ్డి

అలంపూర్ : అబ్రహం
నాగర్ కర్నూల్ : జనార్థన్ రెడ్డి
అచ్చంపేట : బాలరాజు
కల్వకుర్తి : జైపాల్ యాదవ్
షాద్ నగర్ : అంజయ్య
కొల్లాపూర్ : హర్షవర్థన్ రెడ్డి
దేవరకొండ : రవీంద్రకుమార్
నాగార్జునసాగర్ : నోముల భరత్
మిర్యాలగూడ : భాస్కరరావు
హుజూర్ నగర్ : సైదిరెడ్డి
కోదాడ : బొల్ల మల్లయ్యయాదవ్
సూర్యాపేట : జగదీశ్ రెడ్డి

నల్గొండ : భూపాల్ రెడ్డి
మునుగోడు : ప్రభాకర్ రెడ్డి
భువనగిరి : శేఖర్ రెడ్డి
నకిరేకల్ : చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి : గ్యాదరి కిషోర్
ఆలేరు : గొంగడి సునీత
ఘన్ పూర్ : కడియం శ్రీహరి
పాలకుర్తి : ఎర్రబెల్లి దయాకర్ రావు

డోర్నకల్ : రెడ్యా నాయక్
మహబూబ్ నగర్ : శంకర్ నాయక్
నర్సంపేట : పెద్ది సుదర్శన్ రెడ్డి
పరకాల : ధర్మారెడ్డి

వరంగల్ వెస్ట్ : వినయ్ భాస్కర్
వరంగల్ ఈస్ట్ : నరేందర్
వర్థన్నపేట : ఆరూరి రమేశ్
భూపాలపల్లి : గండ్ర వెంకట రమణారెడ్డి
ములుగు : నాగజ్యోతి
పినపాక : కాంతారావు
ఇల్లందు : హరిప్రియా నాయక్
ఖమ్మం : పువ్వాడ అజయ్
పాలేరు : ఉపేందర్ రెడ్డి
మధిర : లింగాల కమలరాజ్
వైరా : మదన్ లాల్
సత్తుపల్లి : సండ్ర వెంకట వీరయ్య

కొత్తగూడెం : వనమా వెంకటేశ్వర్లు
అశ్వరావుపేట : మెచ్చ నాగేశ్వరరావు
భద్రాచలం : తెల్లం వెంకట్రావ్