వచ్చే ఏడాది (2024) పబ్లిక్ హాలిడేస్ ఇవే : 27 రోజులు ఎంజాయ్

వచ్చే ఏడాది (2024) పబ్లిక్ హాలిడేస్ ఇవే : 27 రోజులు ఎంజాయ్

వచ్చే ఏడాది.. 2024 సంవత్సరానికి సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 27 పబ్లిక్ హాలిడేస్ ఇచ్చింది. వీటికితోడు మరో 25 రోజులను ఆప్షనల్ సెలవులుగా నిర్ణయించింది. వచ్చే ఏడాది.. 2024 ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసుకుందామా..

పబ్లిక్ హాలిడేస్ :

జనవరి 1, 14న భోగి, 15న సంక్రాంతి, 26న రిపబ్లిక్ డే, 
మార్చి 8న మహా శివరాత్రి, 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడే, 
ఏప్రిల్ 5న బాబూ జగజ్జీవన్ రాం జయంతి, 9న ఉగాది, 11న రంజాన్, 12న రంజాన్ కొనసాగింపు సెలవు, 14న అంబేద్కర్ జయంతి, 17న శ్రీరామనవమి, 
జూన్ 17న బక్రీద్, జూలై 17న మొహర్రం, 29న బోనాలు, 
ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే, 26న శ్రీ కృష్ణాష్టమి, 
సెప్టెంబర్ 7న వినాయక చవితి, 16న ఈద్ మిలాద్ నబీ,
అక్టోబర్ 2న మహాత్మ గాంధీ జయంతి,  12న విజయదశమి, 13న విజయదశమి, 31న దీపావళి, 
నవంబర్ 15న కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, 
డిసెంబర్ 25న క్రిస్మస్, 26న క్రిస్మస్ సెలవు.. బాక్సింగ్ డే

ఆప్షనల్ హాలిడేస్:

కనుమ:  మంగళవారం(16/01/2024)
హజ్రత్ అలి బర్త్ డే: గురువారం(25/01/2024)
షబ్ ఈ మిరాజ్: గురువారం(08/02/2024)
శ్రీ పంచమీ: బుధవారం(14/02/2024)
షబ్ ఈ బరత్: సోమవారం(26/02/2024)
షహదత్ హజత్ అలి:  సోమవారం(31/03/2024)
షబ్ ఈ ఖదర్: శుక్రవారం(07/04/2024)
తమిళ్ న్యూ ఇయర్స్ డే: ఆదివారం(14/04/2024)
షబ్ ఈ బరత్: ఆదివారం(14/04/2024)
మహవీర్ జయంతి: ఆదివారం(21/04/2024)
బసవ జయంతి: శుక్రవారం(10/05/2024)
బుద్ధ పూర్ణిమ: గురువారం(23/05/2024)
ఈద్ ఇ ఘదీర్: మంగళవారం(25/06/2024)
రత్నయాత్ర: ఆదివారం(07/07/2024)
మొహరమ్: మంగళవారం(16/07/2024)
పర్సీ న్యూ ఇయర్ డే: గురువారం(15/08/2024)
వరలక్ష్మీ ప్రతం: శుక్రవారం(16/08/2024)
శ్రావణ పూర్ణిమ:సోమవారం(19/08/2024)

అర్బయీన్: సోమవారం(26/08/2024)
దుర్గష్టమి:సోమవారం(10/10/2024)

మహార్నవమి:శుక్రవారం(11/10/2024)
నరక చతుర్ధి:  బుధవారం (30/10/2024)
సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మహదీ జయంతి: శనివారం (16/11/2024)

క్రిస్మస్ ఈవ్: 24/12/2024 (మంగళవారం)

Also Read :- నువ్వు గ్రేట్ బాస్ : దున్నపోతుపై హెల్మెట్ రైడింగ్.. ఎందుకో తెలుసా..