జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్రంలోని సెక్యూరిటీ ఏజెన్సీల్లో పనిచేస్తున్న గార్డులకు ఒకే డ్రెస్ విధానం అమలు చేయాలని అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ డీఎస్ రెడ్డి, ప్రెసిడెంట్ శ్రీకాంత్ ప్రభుత్వాన్ని, పోలీసులను మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఎవరో చేసిన తప్పుకు అదంరినీ బాధ్యులను చేయడం విచార కరమన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సెక్యూరిటీ సంస్థలను హెచ్చరించారన్నారు. రాష్ట్రంలో ఉన్న సెక్యూరిటీ ఏజన్సీలన్నిటికీ ఒకే డ్రెస్ కోడ్ ఉండాలని, బౌన్సర్స్‌కు విధి విధానాలు రూపొందించాలని పోలీసు శాఖను కోరారు.
సెక్యూరిటీ గార్డులకు ఒకే డ్రెస్ విధానం అమలు చేయండి : డీఎస్ రెడ్డి
- హైదరాబాద్
- January 1, 2025
మరిన్ని వార్తలు
-
మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి.. పెట్రోల్ పోసి..
-
తీరు మార్చుకోకపోతే కౌశిక్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
పటాన్ చెరు MLA క్యాంప్ ఆఫీస్‌పై దాడి.. 42 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు
-
ఎవరిని వదలొద్దు.. కిడ్ని రాకెట్ కేసు సీఐడీకి అప్పగించిన ప్రభుత్వం
లేటెస్ట్
- Australian Open: సెమీస్ ఏకపక్షం.. ఫైనల్లో సిన్నర్
- రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై: రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- ధర్మం అంటే ఇదేనా : 27 ముస్లిం హోటల్స్ లైసెన్స్ రద్దు చేసిన గుజరాత్ ఆర్టీసీ
- విధిరాత అంటే ఇదే: ఒళ్లంతా టాటూల కోసం మత్తు ఇచ్చారు.. ఆ మత్తులోనే గుండెపోటుతో చనిపోయాడు
- మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి.. పెట్రోల్ పోసి..
- V6 DIGITAL 24.01.2025 EVENING EDITION
- తీరు మార్చుకోకపోతే కౌశిక్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సెంచరీ మార్క్‌కు అడుగు దూరంలో ఇస్రో.. 100వ ప్రయోగానికి సర్వం సిద్ధం
- కుంభమేళాలో అద్భుతం: సన్యాసం తీసుకున్న అందమైన మాజీ హీరోయిన్
- Viral Video: ఇదేం ఆనందంరా నాయనా.. నిప్పుతో చెలగాటం అంటే ఇదే కదా..
Most Read News
- అమెరికాలో వెతికి మరీ 500 మంది అరెస్ట్: ఆపరేషన్ ట్రంప్ మొదలైపోయింది..!
- రైతులకు గుడ్ న్యూస్..జనవరి 26నుంచి మొదటి విడత రైతు భరోసా డబ్బులు
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- 1.49 కోట్ల ఎకరాలు.. 8,900 కోట్లు! రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్న అంబానీ.. ఎక్కడంటే..
- ఆ ఏరియాలో ప్లాట్లు కొంటుంటే జాగ్రత్త..! ఫారెస్ట్ ల్యాండ్ చూపెట్టి 50 వేల మందిని మోసం చేశారు
- ఆపార్ ఐడీకి ఆధార్ అడ్డంకులు..పేర్లు మ్యాచ్‌కాకపోవడంతో తిప్పలు
- Health Alert : మీకు కిడ్నీ సమస్యలు ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినొద్దు
- 13 అంశాలకు GHMC స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్