నేషనల్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో వ్రితికి బ్రాంజ్

నేషనల్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో వ్రితికి బ్రాంజ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నేషనల్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో తె లంగాణ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. ఆదివారం జరిగిన విమెన్స్  200 మీటర్ల ఫ్రీ స్టైల్  ఫైనల్లో హైదరాబాదీ వ్రితి 2 నిమిషాల 9.42 సెకండ్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌తో మూడో స్థానంతో కాంస్యం గెలిచింది. మరోవైపు 15 రెడ్ స్నూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో   ముస్తాఖ్ ఖాన్ సెమీఫైనల్ చేరుకున్నాడు.