కేటీఆర్ పర్యటనతో ఖమ్మం నేతల్లో మొదలైన గుబులు

కేటీఆర్ పర్యటనతో ఖమ్మం నేతల్లో మొదలైన గుబులు

రాష్ట్రంలో జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా..మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా రావాల్సిందేనని స్థానిక నేతలు కోరుకుంటున్నారు. రామన్న వస్తే కేడర్ లో జోష్ వస్తుందని.. తమ ప్రతిష్ట కూడా పెరుగుతుందని నేతలంటుంటారు. కానీ ఓ జిల్లాలో మాత్రం కేటీఆర్ వచ్చి వెళ్లాక కొందరు నేతల్లో జోష్ పోయింది. హుషారు తెప్పిస్తారనుకుంటే ఆయనొచ్చి పోయాక పరేషాన్ అవుతున్నారట స్థానిక నేతలు. ఈ కథేంటో చూద్దాం..