కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ, కార్లు ధ్వంసం

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ, కార్లు ధ్వంసం

కామారెడ్డి జిల్లా ఉద్రిక్తత నెలకొంది. లింగంపేట మండలంలో నిన్న అర్ధరాత్రి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమపై అకారణంగా దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న  బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ గొడవలో ఇరు పార్టీలకు నేతల కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. 

తనపై కక్ష కట్టి దాడి చేశారని బీజేపీ నేత తెలిపారు. ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్ లో ఒకరి పై ఒకరు పిర్యాదు చేసుకున్నట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.