
షోపియాన్ జిల్లాలోని ఉర్పోరా ఏరియాలో టెర్రరిస్టు లు దాక్కున్న అండర్ గ్రౌండ్ బంకర్ ఇది.. లోకల్ పోలీసులు, సెక్యూరి టీ సిబ్బంది తనిఖీలలో ఈ స్థావరం బయటపడింది. దాదాపు 8 ఫీట్ల లోతులో ఉన్న ఈ హైడవుట్ లో ఆహార పదార్థాలతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రి బయటపడ్డాయి. టెర్రరిస్టులతో పాటు ఓ పోలీస్ ఉన్నతాధికారి సెక్యూ టీ బలగాలకు చిక్కిన విషయం తెలియడంతో టెర్రరిస్టులు ఇక్కడి నుంచి మకాం ఎత్తేసి ఉంటారని ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు.