సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్

సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్

2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తారు అనే వివరాలు ఈ క్యాలెండర్ లో ఉన్నాయన్నారు. ఇది పేద వర్గాలకు వెల్‌ఫేర్‌ క్యాలెండర్‌ అని.. చంద్రబాబుకు ఫేర్‌వెల్‌ క్యాలెండర్‌ అవుతుందని చెప్పారు సీఎం వైఎస్‌ జగన్‌. సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు.. ఎప్పుడు, ఏ నెలలో అమలు చేస్తున్నామో సందేహాలకు తావు లేకుండా ముందుకెళ్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

భారత్ లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం