మానేరు బ్రిడ్జిపై నుంచి నదిలో బోల్తాపడ్డ కారు

మానేరు బ్రిడ్జిపై నుంచి నదిలో బోల్తాపడ్డ కారు

కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అలుగునూరు మానేరు బ్రిడ్జిపై నుంచి కారు అదుపు తప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొక మహిళకు గాయాలయ్యాయి. అక్కడి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న కానిస్టేబుల్  కారులో ప్రయాణిస్తున్న వారిని కాపాడే ప్రయత్నంలో  బ్రిడ్జిపై నుంచి పడి తీవ్ర గాయాలయ్యాయి.

see more news

జెట్ విమానం కూల్చివేత..31 మంది మృతి

కోవిడ్ అంటకుండా ముందు జాగ్రత్త