బి.టెక్./బీఈ అర్హతతో సి–డాక్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు.. కొద్దిరోజులే ఛాన్స్..

 బి.టెక్./బీఈ అర్హతతో  సి–డాక్లో ప్రాజెక్ట్ ఇంజినీర్  పోస్టులు.. కొద్దిరోజులే ఛాన్స్..

సెంటర్ ఫర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్​డ్ కంప్యూటింగ్ (సి–-డాక్) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది.  లాస్ట్ డేట్ జనవరి 31.

ఖాళీలు: 60 (ప్రాజెక్ట్ ఇంజినీర్).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బి.టెక్./బీఈ, ఎంఎస్సీ, ఎంఈ/ఎం.టెక్., ఎంసీఏ, ఎంఫిల్/ పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 17.

లాస్ట్ డేట్: జనవరి 31.

సెలెక్షన్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌: విద్యార్హతలు, అనుభవ వివరాలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు cdac.in వెబ్​సైట్​ను సందర్శించండి.