షాపింగ్ మాల్ రొమాన్స్ స్టోరీ : ఎంత వ్యాపారికి బేరం లేకపోతే మాత్రం.. మీరు ఇలా

షాపింగ్ మాల్ రొమాన్స్ స్టోరీ : ఎంత వ్యాపారికి బేరం లేకపోతే మాత్రం.. మీరు ఇలా

ఈ మధ్య కాలంలో జనాలు ఏం చేస్తున్నారో వారికే అర్దం కావడం లేదు.   ప్రేమికులకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది.  ట్రైన్స్, బైక్ లపై రొమాన్స్ తో రెచ్చిపోయిన యూత్ ఇప్పుడు షాపింగ్ మాల్ లో కూడా అదే పని చేశారు.  ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రొమాన్స్ కు మరొక ప్లేసు దొరకలేదా. షాపింగ్ మాల్ లోనే ఏంటి ఈ రచ్చ అంటూ నెటిజన్లు వీరిపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

ఓ ప్రేమ జంట షాపింగ్ మాల్ కు వెళ్లారు.  ఆ మాల్ అంతా ఖాళీగా ఉండటంతో జనాలు ఎవ్వరూ లేరని నిర్దారణకు వచ్చారు.  ఇక అంతే ఆ జంట ముద్దులు పెట్టుకున్నారు.తమను ఎవరూ గమనించడం లేదనుకున్నారు.   అయితే వారి వెనుక అద్దం ఉన్నదనే విషయాన్ని మాత్రం వారు పట్టించుకోలేదు.  
అయితే  ఈ అద్దం ద్వారా షాప్  అంతా చూడవచ్చు.  

ఈ జంట  రొమాన్స్ ను గమనించిన ఓ వ్యక్తి ఆ సీన్ ను రికార్డ్ చేశాడు.  అంతే కాదు ఈ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గామారింది.  ఈ వీడియోపై నెటిజన్లు రక రకాల కామెంట్ చేశారు. వారి ప్రైవేట్ కార్యకలాపాలను రికార్డ్ చేయడం చట్ట విరుద్దమని కొందరు అనగా మరొకరు పబ్లిక్ ప్లేస్ లో ఆ జంట  ఇలా ప్రవర్తించడాన్ని తప్పు పట్టారు.   మరికొందరు షాపింగ్ మాల్ ఉన్న నగరాన్ని హైటెట్ చేశారు.  ఇంకొంతమంది రాయ్ పూర్ లో ఈ వీడియోను చిత్రీకరించారా అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు.  ఏది ఏమైనా... ఈ రోజుల్లో జనాలు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారనేందుకు ఇదొక నిదర్శంనంగా మారింది.  

ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  వ్యాపారులు కూడా ఆందోళన పడే అవకాశం ఉంది. ఏదో బతుకు దెరువు కోసం దుకాణాలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తుంటే.. ఇలా జనాలు రెచ్చిపోతే ఎలాగని దుకాణాదారులు అంటున్నారు.