V6 News

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్
కోల్‌‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె నొప్పి వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేస్తారని తెలుస్తోంది. BCCI President Sourav Ganguly admitted to Woodland Hospital in Kolkata, West Bengal. More details awaited. (file photo) pic.twitter.com/ps3mtE8tPJ — ANI (@ANI) January 2, 2021