ఫోన్ మాట్లాడుతూ యువతికి డబుల్ డోస్ ఇచ్చిన నర్స్

V6 Velugu Posted on Jun 19, 2021

  • హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఘటన

వనస్థలిపురంలోని వ్యాక్సిన్ సెంటర్‌లో గందరగోళం నెలకొంది. ఓ యవతికి వైద్యసిబ్బంది డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆదివారం ఓ యువతి వ్యాక్సిన్ తీసుకోవడానికి సెంటర్‌కి వెళ్లింది. అక్కడ వ్యాక్సిన్ ఇస్తున్న నర్స్.. ఫోన్ మాట్లాడుతూ యువతికి డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చింది. డబుల్ డోస్ ఇవ్వడంతో యువతి అక్కడే పడిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు.. యువతిని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

Tagged Hyderabad, corona vaccine, coronavirus, vanasthalipuram, double dose vaccine at a time, nurse talking on phone while vaccinating

Latest Videos

Subscribe Now

More News