రెండో మ్యాచ్​కు అంతే..!

రెండో మ్యాచ్​కు అంతే..!

ఉప్పల్ స్టేడియంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ రెండో మ్యాచ్​కు ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సోమవారం జరిగిన న్యూజిలాండ్– నెదర్లాండ్స్ మ్యాచ్​కు ఉప్పల్ స్టేడియం గ్యాలరీ సగం కూడా నిండలేదు. మ్యాచ్​ను చూసేందుకు వచ్చిన వారిలో చాలామంది కివీస్​కు సపోర్టు ఇచ్చారు. విలియమ్సన్ కనిపించినప్పుడల్లా గట్టిగా అరుస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ సందడి చేశారు.