మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ గుడిలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయానికి ఉన్న రెండు ప్రధాన ద్వారాల తాళాలు పగలగ్గొట్టి దేవాలయంలోకి చొరబడిన దుండగులు.. ఆలయంలోని సుమారు లక్షన్నర విలువ గల బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అమ్మవారి ముక్కుపుడక, శతగోపం, పళ్లెం, కిరటాలు తదితర వస్తువులను చోరీ చేశారు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని గమనించి దేవాలయ అర్చకులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. చోరీపై ఆరా తీశారు. ఆలయంలో చోరీ జరగడం.. ఏకంగా అమ్మవారి ఆభరణరాలను ఎత్తుకెళ్లడంతో గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అర్ధరాత్రి ఎల్లమ్మ గుడిలో చోరీ.. అమ్మవారి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు
- హైదరాబాద్
- September 10, 2024
లేటెస్ట్
- వరల్డ్ టాప్ 10 బెస్ట్ సిటీస్ ఇవే..
- ఇదొక ఫ్యామిలీ ఫిల్మ్.. మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు: నమ్రతా శిరోద్కర్
- ఒకేరోజు టెట్, నెట్ ఎగ్జామ్స్
- ప్రజావాణి ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్
- Mamitha Baiju: ప్రేమలు ఫేమ్ మమిత బైజు.. కొత్త సినిమా అప్డేట్
- పుష్ప 2 ఎలా ఉండబోతుందో ఆ ఒక్క సీన్‌కే నాకు అర్థమైంది: డైరెక్టర్ రాజమౌళి
- Allu Arjun: వారంటే నాకు పిచ్చి.. ఇప్పటివరకు ఇలా ఏ ఇండియన్ సినిమా రాలేదు
- క్రిమిలేయర్‌కు మేం కూడా వ్యతిరేకం
- తెలంగాణలో మిగతా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
- డేరాబాబాకు హెల్ప్ చేసినందుకు టాయిలెట్లు క్లీన్ చెయ్..మాజీ సీఎంకు శిక్ష
Most Read News
- IND vs AUS: జైశ్వాల్ చేసింది నచ్చలేదు.. భారత్‌ను రెచ్చగొట్టండి: ఆస్ట్రేలియాకు మాజీ బౌలర్ సలహా
- IPL 2025 Mega Auction: మెగా ఆక్షన్ లో ఆ జట్టే మంచి ఆటగాళ్లను దక్కించుకుంది: రవి చంద్రన్ అశ్విన్
- IPL 2025: అతడిని మిస్ అవుతున్నాం.. రూ.10 కోట్లు అయితే కొనేవాళ్ళం: లక్నో ఫ్రాంచైజీ
- ఓయో రూమ్స్‌ను ఈ మధ్య ఇలా కూడా వాడుతున్నారా..? గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్ ఓయోలో ఘటన
- జల ప్రళయం అంటే ఇదీ: తమిళనాడులో బస్సులు కొట్టుపోతున్నాయి..
- Pushpa2WildfireJAAthara: చీఫ్ గెస్ట్ లేకుండానే పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. కారణం ఇదే..
- ఏపీలో కూడా పెంచుకోండి.. పుష్ప-2 టికెట్ రేట్లపై కూటమి ప్రభుత్వం.. టికెట్ రేట్ ఎంతంటే..
- JOB NEWS: బెల్ లో ఇంజినీర్ జాబ్స్ .. 12 లక్షల ప్యాకేజీతో నోటిఫికేషన్
- ఇది నిజం : ఆ గ్రామంలో ప్రతి ఇంటికో హెలికాఫ్టర్.. భూమిపై ధనిక గ్రామం అంటే ఇదే..!
- IPL 2025: అతను లేకపోతే ముంబై జట్టులో సందడే ఉండదు: హార్దిక్ పాండ్య ఎమోషనల్