అబ్దుల్లాపూర్ మెట్టులో ఇండిక్యాష్ ఏటీఎంలో చోరీ

అబ్దుల్లాపూర్ మెట్టులో ఇండిక్యాష్ ఏటీఎంలో చోరీ

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టులో ఇండిక్యాష్ ఏటీఎంలో దొంగలుపడ్డారు. తెల్లవారుజామున ఏటీఎం నుంచి క్యాష్ ఎత్తుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న ఏటీఎంలోనే ఈ చోరీ జరిగింది. వారం రోజుల కిందట ఇదే ప్రాంతంలో యూని బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించారు దొంగలు.