
ఓటీటీ(Ott)లో వారవారం కొంత కంటెంట్ ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంటుంది. అందులో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు కొన్నైతే.. థియేట్రికల్ రన్ ముగుంచుకుని ఓటీటీలోకి వస్తున్న సినిమాలు కొన్ని. ఇందులో భాగంగానే ఈ వారం కూడా ప్రేక్షలకులను అలరించేందుకు సరికొత్త ఓటీటీ కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఆ సినిమాలేంటో? ఏఏ సినిమా ఈ ఓటీటీలో రిలీజ్ కానుంది అనే డీటెయిల్స్ ఇపుడు తెలుసుకుందాం!
హాట్ స్టార్: సెప్టెంబరు 19న అతిథి(తెలుగు సిరీస్), సెప్టెంబరు 20న దిస్ ఫుల్ సీజన్ 2 (ఇంగ్లీష్), సెప్టెంబరు 22న కింగ్ ఆఫ్ కొత్త(తెలుగు డబ్బింగ్), నో వన్ విల్ సేవ్ యూ(ఇంగ్లీష్), సెప్టెంబరు 23న ది కర్దాషియన్స్ సీజన్ 4 (ఇంగ్లీష్).
నెట్ ఫ్లిక్స్: సెప్టెంబర్ 19న ది సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్(ఇంగ్లీష్), సెప్టెంబరు 20న లవ్ ఎగైన్(ఇంగ్లీష్), సెప్టెంబరు 21న జానే జాన్ (హిందీ), కెంగన్ అసుర సీజన్ 2(జపనీస్ సిరీస్), సిజర్ సెవన్ సీజన్ 4(మాండరిన్ సిరీస్), సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 (ఇంగ్లీష్), సెప్టెంబరు 22న హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్ బ్రేక్ (స్పానిష్), లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5(ఇంగ్లీష్), సాంగ్ ఆఫ్ బండిట్స్ (కొరియన్ సిరీస్), స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్).
ALSO READ: మూడునెలల తరువాత కొణిదెల వారింటికి క్లిన్ కార.. వేద మంత్రాలతో ఆహ్వానం
అమెజాన్ ప్రైమ్: సెప్టెంబరు 22న కసండ్రో (ఇంగ్లీష్), ది కాంటినెంటల్: ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్ విక్(ఇంగ్లీష్ సిరీస్).
జియో సినిమా: సెప్టెంబరు 18న ఫాస్ట్ X (తెలుగు డబ్బింగ్)
బుక్ మై షో: సెప్టెంబరు 18న మెగ్ 2: ది ట్రెంచ్ (ఇంగ్లీష్)
ఆపిల్ ప్లస్ టీవీ: సెప్టెంబరు 18న స్టిల్ అప్ (ఇంగ్లీష్ సిరీస్)
వంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంటెంట్ రిలీజ్ కానుంది. వీలుంటే మీరు కూడా ఓ లుక్కేయండి మరి.