
కరోనా మృతుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ విన్నూత నిరసన చేపట్టారు. మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో లోస్మశానం ఒకవైపు చితి మంట, సమాధుల మధ్య నిలబడి ప్రజల్లో కరోనాపై ఉన్న అపోహ పోగొట్టే ప్రయత్నం చేశారు. నింపుకుందాం కరోనా..చంపుదాం కరోనా అంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. కరోనాతో మృతిచెందిన వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు భూమన.
see more news
నాచారంలో దారుణం.. కన్నతండ్రి లాప్ టాప్ లో కూతురి నగ్న ఫోటోలు
దేశంలో ఒక్కరోజే 64,531 కేసులు..1092 మరణాలు
జగన్ వల్లే జేసీకి కరోనా..ఒక్క ఛాన్స్ అందుకేనా?