IPL : పంజాబ్ తో మ్యాచ్..ముంబై ఫీల్డింగ్

IPL : పంజాబ్ తో మ్యాచ్..ముంబై ఫీల్డింగ్

ముంబై : IPL సీజన్-12లో భాగంగా బుధవారం ముంబై వేదికగా పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది ముంబై. కెప్టెన్ పోలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మకు గాయం కావడంతో..ఈ మ్యాచ్ కు కెఫ్టెన్ గా పోలార్డ్ ఉన్నాడు. మ్యాచ్‌ కోసం రోహిత్‌ ప్రాక్టీస్ చేస్తుండగా .. కుడికాలు కండరాలు పట్టేశాయి. కీలక ఆటగాడు కావడంతో రోహిత్‌ శర్మ గాయం టీమ్ కు ఆందోళన కలిగిస్తోంది. పాయింట్స్ పట్టికలో ముంబై కంటే పంజాబ్ టాప్ లో ఉండగా..టీమ్ వైజ్ గా ఫేవరేట్ గా బరిలికి దిగుతుంది ముంబై.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..