కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు

తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు శనివారం రవీంద్రభారతిలో జరగనున్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు.