
జీడిమెట్ల, వెలుగు: షాపూర్నగర్సబ్స్టేషన్పరిధిలో రిపేర్లు కారణంగా ఆదివారం కరెంట్సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ కృష్ణ తెలిపారు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ఎస్టేట్ ఉత్తమ్బిస్కట్ఫీడర్ పరిధిలోని కంపెనీలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మ్యాట్రిక్స్ ఫీడర్పరిధిలోని పరిశ్రమలకు 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్సరఫరా ఉండదని వెల్లడించారు.