కొడంగల్, వెలుగు: ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి దౌల్తాబాద్ తహసీల్దార్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ధరణి పెండింగ్ఫైల్స్ను క్లియర్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విధుల్లో సమయపాలన పాటించాలని సూచించారు.