
- ట్రాన్స్‌కో ఎస్ఈ శ్రవణ్ కుమార్
లింగంపేట, వెలుగు: జిల్లాలో గృహ వినియోగం, వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో ఎస్ఈ శ్రవణ్‌కుమార్ తెలిపారు. శనివారం లింగంపేట మండలంలోని ముంబాజీపేట సబ్‌స్టేషన్‌లో ఫీడర్ బ్రేకర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ బ్రేకర్ వల్ల సబ్‌స్టేషన్ పరిధిలోని కంచ్మల్గ్రామానికి అంతరాయం లేకుండా విద్యుత్సప్లై జరుగుతుందన్నారు. డీఈఈలు విజయసారథి, మల్లేశ్, ఇన్చార్జి ఏఈ అశోక్, లైన్మెన్ పాండు, సిబ్బంది ఉన్నారు.