సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9మంది ఎస్సైలు బదిలీ

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో  9మంది ఎస్సైలు బదిలీ

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధఇలో 9మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ సీపీ అ వినాష్ మహంతి.  

బదిలీ అయిన సబ్ ఇన్స్పెక్టర్లు 

  • ఎ. మురళీధర్ -నార్సింగి పీఎస్ 
  • అశోక్ వర్మ - ఆర్జీఐ ఎయిర్ పోర్ట పీఎస్ 
  • ప్రేమ కుమార్ -- జీడిమెట్ల పీఎస్ 
  • సతీష్ కుమార్ రెడ్డి - కూకట్ పల్లి పీఎస్ 
  • ఎస్. లావణ్య - పేట్ బషీర్ బాద్ పీఎష్ 
  • పల్ల అనిత - మేడ్చల్ పీఎస్ 
  • రావూరు దశరథ్ - షామీర్ పేట్ 
  • ఎన్. శ్రీధర్ - -ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ పీఎస్ 
  • వై. రమేష్ - సీసీఎస్ బాలానగర్ జోన్ 

వీరందరూ తక్షణమే డ్యూటీలో జాయిన్ కావాలని ఉత్తర్వులు జారీ చేశారు  సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.