నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 8వ రౌండ్టీ లోనూ ఆర్ఎస్ అధిక్యంలో కొనసాగుతోంది. 8వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ కు 33,393, కాంగ్రెస్ కు 22,445 ఓట్లు వచ్చాయి. దీంతో 8 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ ఎస్ అభ్యర్థి నోముల భగత్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 7948 అధిక్యంలో కొనసాగుతున్నారు
