TRS నుండి లోక్ సభ కు పోటీ చేసేది వీరే..!

TRS నుండి లోక్ సభ కు పోటీ చేసేది వీరే..!

టీఆర్ఎస్  నుండి  లోక్ సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న వారి పేర్లను ప్రకటించారు ఆ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్. ఒకే సారి 17మంది పేర్లను విడుదల చేశారు.

  1. కరీంనగర్           : బోయినపల్లి వినోద్ కుమార్
  2. పెద్దపల్లి              : బోర్లకుంట వెంకటేశ్ నేతకాని
  3. ఆదిలాబాద్         : గోడెం నగేశ్
  4. నిజామాబాద్      : కల్వకుంట్ల కవిత
  5. జహీరాబాద్        : బీబీ పాటిల్
  6. మెదక్                : కొత్త ప్రభాకర్ రెడ్డి
  7. వరంగల్              : పసునూరి దయాకర్
  8. మహబూబాబాద్  : మాలోత్ కవిత
  9. ఖమ్మం               : నామా నాగేశ్వరరావు
  10. భువనగిరి           : బూర నర్సయ్య గౌడ్
  11. నల్గొండ              : వేమిరెడ్డి నరసింహ రెడ్డి
  12. నాగర్ కర్నూల్     : పోతుగంటి రాములు
  13. మహబూబ్ నగర్ : మన్నె శ్రీనివాస రెడ్డి
  14. చేవెళ్ల                 : డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
  15. సికింద్రాబాద్       : తలసాని సాయికిరణ్ యాదవ్
  16. మల్కాజిగిరి       : మర్రి రాజశేఖర్ రెడ్డి
  17. హైదరాబాద్       : పుస్తె శ్రీకాంత్