
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పీవీ కుమార్తె, టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం సాధించింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 90మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ముగిసేసరికి టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవికి వాణీదేవికి 1,49,269 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,37,566 ఓట్లు వచ్చాయి. వాణిదేవి 11,703 ఓట్లతో విజయం సాధించారు.