మోడీని అత్యున్నత పురస్కారంతో సత్కరించిన అమెరికా

మోడీని అత్యున్నత పురస్కారంతో సత్కరించిన అమెరికా
ప్రధాని నరేంద్ర మోడీని అత్యున్నత పురస్కారంతో సత్కరించింది డొనాల్డ్ ట్రంప్ సర్కారు. ప్రతిష్టాత్మక లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డును అందించింది. ప్రధాని మోడీ తరఫున ఈ అవార్డు తీసుకున్నారు అమెరికాలో భారత రాయబారి తరన్జిత్ సింఘ్ సందూ. భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో మోడీ కృషికి ఈ అవార్డు ఇచ్చినట్లు ట్రంప్ సర్కారు తెలిపింది. మోడీ నాయకత్వానికి ఇది గుర్తింపు అని చెప్పింది. సెల్ఫ్ ఐసోలేషన్ లోకి రకూల్ ప్రీత్ సింగ్