
రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభమైంది. ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఇవాళ చివరిదైన రెండోరోజు సమావేశం అయింది రాష్ట్ర శాసన సభ. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుమతివ్వడంతో.. తెలంగాణ మున్సిపాలిటీస్ బిల్లు 2019ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. ఈ బిల్లు ఉద్దేశాలను, లక్ష్యాలను సీఎం కేసీఆర్ వివరించారు.