టెట్ నోటిఫికేషన్ రిలీజ్

టెట్ నోటిఫికేషన్ రిలీజ్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆగస్టు 2వ తేదీ బుధవారం  నుండి 18వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరించినున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీన టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తామని వెల్లడించారు.  సెప్టెంబర్ 27వ తేదీన పరీక్షలు ఫలితాలు వెల్లడిస్తామన్నారు.  tstet.cgg.gov.in లో టెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.