TSPSC నుంచి మరో నోటిఫికేషన్

TSPSC నుంచి మరో నోటిఫికేషన్

అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (AMVI) పోస్టులకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని TSPSC తెలిపింది.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు www.tspsc.gov.in లో చూసుకోవచ్చు. ఇప్పటికే గ్రూప్‌-1, పోలీసుశాఖతో పాటు వివిధ ఉద్యోగాల భర్తీకి  ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది.