
హైదరాబాద్: తెలంగాణలోని భూగర్భ జల వనరుల శాఖలో గెజిటెడ్,నాన్ గెజిటెడ్ ఉద్యోగా లభర్తీకి నిర్వహించిన పరీక్షల ఫైనల్ కీ విడుదల చేసింది టీఎస్ పీఎస్సీ. 2023 జూలై ఈ పరీక్షలు నిర్వహించగా..తుది కీ ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం(ఫిబ్రవరి 12) విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు TSPSC వెబ్ సైట్ ను చూడాలని సూచించింది.