బాన్సువాడలో అన్నదమ్ముల సవాల్

బాన్సువాడలో అన్నదమ్ముల సవాల్

రాజకీయాల్లో వారసత్వం కామన్ అయింది. తండ్రి సీటుపై కొడుకు ఆశపెట్టుకోవడం కూడా కామనే. కానీ ఒక సీటుపై ఎమ్మెల్యే ఇద్దరు కొడుకులు ఆశ పెట్టుకున్నారట. ఆల్ రెడీ చెరో సగం నియోజకవర్గంలో ఫుల్ యాక్టివ్ అయ్యారట. టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. మరి వారిలో టికెట్ ఎవరికి వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ తండ్రి ఎవరు ? కొడుకులు ఎవరు ? అనేది ఈ వీడియోలో చూసేద్దాం. 

మరిన్ని వార్తలు.. 

బోర్డర్ లో పాక్ డ్రోన్ కలకలం

నయన్ -విఘ్నేశ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో !