ఈ ఉగాదికి రిలీజ్ అవుతోన్న కొత్త సినిమాలు.. సినీ ప్రియులకు పండగే

ఈ ఉగాదికి రిలీజ్ అవుతోన్న కొత్త సినిమాలు.. సినీ ప్రియులకు పండగే

ఓటీటీలో ఎన్ని గొప్ప సినిమాలు వచ్చినా.. థియేటర్లో చూసిన ఫీల్ రాదు. అందుకని ప్రతీ సినిమాని థియేటర్ కి వెళ్లి చూడలేం. అందుకే మిస్ అయిన సినిమాలు ఓటీటీలో చూసుకుంటాం. అయితే, ఈ ఉగాదికి (మార్చి 22) థియేటర్లో, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు, సిరీస్ ల లిస్ట్ ఒక సారి చూసేద్దాం..

మార్చి 22న థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాలు: 

 • విశ్వక్ సేన్ -దాస్ కా ధమ్కీ- 
 • బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ -రంగమార్తాండ
 • కాజల్-ఘోస్టీ
 • ఆదర్శ్, చిత్ర శుక్ల-గీత సాక్షిగా
 • హాలీవుడ్ చిత్రం- జాన్ విక్ చాప్టర్ 2- మార్చి 24

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సిరీస్ లు, సినిమాలు: 

ఆహా: 

 • వినరో భాగ్యము విష్ణు కథ మార్చి 22
 •  డిసిడెంట్స్‌ ఆఫ్‌ ద సన్‌ (కొరియన్‌ డ్రామా) - 24

నెట్ ఫ్లిక్స్ : 

 • వి లాస్ట్‌ అవర్‌ హ్యూమన్‌ (మొదటి సీజన్‌) మార్చి 21
 • జానీ - మార్చి 23
 •  క్లోజ్‌ టు హోమ్‌: మర్డర్‌ ఇన్‌ ద కోల్‌ఫీల్డ్‌ (మొదటి సీజన్‌)- మార్చి 22
 •  ఇన్‌విజిబుల్‌ సిటీ (రెండో సీజన్‌)- మార్చి 22
 •  ఐ సీయూ (2019)- మార్చి 22
 • ద కింగ్‌డమ్‌/ ఎల్‌ రినో (మూడో సీజన్‌)- మార్చి 22
 • వాకో: అమెరికన్‌ అపోకాలిప్స్‌ - మార్చి 22
 •  ఫ్యూరీస్‌ - మార్చి 23
 •  జానీ- మార్చి 23
 • ద నైట్‌ ఏజెంట్‌- మార్చి 23
 •  చోర్‌ నికల్‌ కె భంగా - మార్చి 24
 •  ఐయామ్‌ జార్జినా- మార్చి 24
 •  లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ - మార్చి 24
 •  హై అండ్‌ లో: ద వరస్ట్‌ క్రాస్‌ - మార్చి 25
 • పార్టర్న్స్‌ ఇన్‌ క్రైమ్‌ - మార్చి 25