మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్ ప్రాంతంలో వింత వర్షం కురిసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫ్ నగర్ మురాద్ నగర్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో శుక్రవారం సాయంత్రం దట్టమైన మేఘం కమ్ముకుంది. అనంతరం ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఒక 6 ఫీట్ల మందమే ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనై మొబైల్స్‌లో వీడియోలు తీశారు.
హైదరాబాద్‌లో వింత వాన.. 6 ఫీట్ల మందమే వర్షం
- హైదరాబాద్
- August 24, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ENG vs PAK: పాక్ పర్యటనకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. టీమ్‌లో బెట్టింగ్ రాయుడు
- Hairs Beauty in rainy season: వానాకాలంలో జుట్టును ఎలా కాపాడుకోవాలో తెలుసా..
- కెరీర్ లోనే ఫస్ట్ టైం... ఆ బాలీవుడ్ స్టార్ తో జతకట్టనున్న కాజల్ అగర్వాల్..
- Good Health: ఉదయాన్నే ఈ పనులు చేయండి.. కాలేయం, కిడ్నీలు క్లీన్ అయిపోతాయ్!
- మరోసారి 9 సెంటిమెంట్ ఫాలో అయిన తారక్..
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్‌కు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్
- నా రికార్డు పదిలం.. ఎవరూ బ్రేక్ చేయలేరు: ముత్తయ్య మురళీధరన్
- బాబోయ్.. టాటా కార్ల ధరలు ఒక్కసారిగా ఇంత తగ్గాయేంటి.. పండగ చేస్కోండి..!
- వినాయకుడికి భక్షాల ప్రసాదాలు ఇవే..
- ఇంజనీరింగ్ విద్యార్థులకు బెస్ట్ ఆపర్చునిటీ : ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోండి
Most Read News
- వాళ్లు వరదల్లో కొట్టుకుపోతే.. మేం జీతం ఎందుకు ఇవ్వాలి : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల షాకింగ్ డెసిషన్
- బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.. ఎంతంటే.
- భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య.. రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహం
- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
- కోచింగ్ సెంటర్లంటే నాకు నచ్చవు.. అవి అలాంటి వాళ్లకే అవసరం: ఇన్ఫోసిస్ మూర్తి
- ENG vs SL: మరో రికార్డు బద్దలు.. సచిన్‌ను అధిగమించిన జో రూట్
- హైదరాబాదీలకు గుడ్ న్యూస్: వచ్చే వారం అంతా ఎండలే..వర్షాలు లేవు
- సీమంతం ఫోటోలు షేర్ చేసి..తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్
- ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయండి...
- ఆస్తి కోసం భర్త అంత్యక్రియలు అడ్డుకున్న భార్య