17న బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ చేయనున్న అమిత్ షా

17న బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ చేయనున్న అమిత్ షా
  • 17న బీజేపీ మ్యానిఫెస్టో
  • రిలీజ్ చేయనున్న అమిత్ షా

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 17న విడుదల చేయనున్నారు. అదే రోజు రాష్ట్రంలో జరిగే నాలుగు సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ఆయన నల్లగొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్ లో జరిగే సభల్లో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం తెలిపింది.

ALSO READ :- కాంగ్రెస్ వస్తే.. బంగాళాఖాతంలో పడేది ధరణి కాదు రైతులు: కేసీఆర్