యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్.
ఎలిజిబిలిటీ: ఎంబీబీఎస్ పూర్తి చేయడంతోపాటు ప్రతిష్టాత్మక హాస్పిటల్లో కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి లేదు
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 20.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: ఏప్రిల్ 20.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్ , ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.ucil.gov.inను సందర్శించండి.
►ALSO READ | డిగ్రీ, పీజీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ పోస్టులు: ఏప్రిల్ 8 వరకు ఛాన్స్!
