డిగ్రీ, పీజీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ పోస్టులు: ఏప్రిల్ 8 వరకు ఛాన్స్!

డిగ్రీ, పీజీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ పోస్టులు: ఏప్రిల్ 8 వరకు ఛాన్స్!

సీఎస్ఐఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (సీఎఫ్​టీఆర్ఐ)  ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్–- III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎలిజిబిలిటీ: బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్/ ఇంటిగ్రేటెడ్ పీజీ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవంతోపాటు నెట్/ గేట్/ డీబీటీ– బీఈటీ, జేఆర్ఎఫ్ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 8  

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్టింగ్,  ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ cftri.res.inను సందర్శించండి. 

►ALSO READ | నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీలో ఉద్యోగాలు: బీటెక్ అర్హతతో ఏప్రిల్ 9న ఇంటర్వ్యూ..