సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు: ఉత్తమ్

సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు: ఉత్తమ్

సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు పీసీసీ చీఫ్ , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన ఒప్పందాలపైనే పోరాడుతామని చెప్పారు. తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. టీఆర్ఎస్ టార్గెట్ గానే కేంద్రం కొత్త గవర్నర్ ను తీసుకువచ్చిందన్నారు ఉత్తమ్ .