హైదరాబాద్ : వన మహోత్సవం షురూ

హైదరాబాద్ :  వన మహోత్సవం షురూ

గ్రేటర్​లో వన మహోత్సవం–2025 ప్రారంభమైంది. బుధవారం గాజుల రామారం సర్కిల్​ షిర్డీహిల్స్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ విజయలక్ష్మి, కమిషనర్​ ఆర్వీ కర్ణన్ మొక్కలు నాటారు. గతంలో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్​నగరం గ్రీన్​ సిటీగా అవార్డు పొందినట్లు గుర్తు చేశారు.  ఈసారి లక్ష్యానికి మించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.