హైదరాబాద్ లోని వనస్థలిపురం రవీంద్రభారతి రెసిడెన్షియల్ స్కూల్‌లో ఇద్దరు విద్యార్థుల అదృశ్యమైయ్యారు. విద్యార్థులు అక్టోబర్ 20న రాత్రి హాస్టల్ కిటికీ గ్రిల్స్ తొలగించి పారిపోయినట్లు స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read :- అందుబాటులోకి ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్స్
తప్పించుకుపోయిన వారు 9వ తరగతి చదువుతున్న జస్వంత్ రెడ్డి, చైతన్య. విద్యార్థుల అదృశ్యంపై వివరణ కోరగా స్కూల్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు. స్కూల్ యాజమాన్యం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.