వెలుగు ఎక్స్‌క్లుసివ్

కలెక్షన్​ వస్తలేదని బస్సులు బంద్​ పెడ్తరా

కామారెడ్డి జడ్పీ మీటింగ్​లో సమస్యలపై ఆఫీసర్లను నిలదీసిన సభ్యులు 8 శాఖలపై చర్చతో ముగిసిన సమావేశం కామారెడ్డి , వెలుగు:  జిల్లాలో సర్కారు

Read More

ఆరున్నర లక్షల మందికి కంటి పరీక్షలు.. 5 నెలలవుతున్నా అందని రిపోర్ట్స్​

మూడేండ్ల కింద చింతమడకలో టెస్టులు..ఇప్పటికీ రిపోర్టులు ఇవ్వలే ఈ ఏడాది మార్చిలో ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ఇప్పుడు తెరపైకి మళ్

Read More

కొనుగోలు కేంద్రాల్లో ఖర్చులన్నీ రైతులపైనే..

మహబూబ్​నగర్, వెలుగు: వడ్ల రైతులకు చేతిలో చిల్లిగవ్వ మిగుల్తలేదు. సాగుకు వేలల్లో పెట్టుబడులు పెట్టి, పంటను అమ్ముకున్నాక కనీసం వారు చేసిన కష్టానికి

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్‌

నల్గొండ, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతో జోష్‌ మీదున్న బీజేపీ నాయకత్వం జిల్లాలో ‘ఆపరేషన్‌‌‌‌‌‌‌&zw

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

‘భద్రకాళి’ మాఢవీధుల నిర్మాణానికి నిర్ణయం  వరంగల్‍, వెలుగు : 100 ఏండ్లకు సరిపోయేలా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిర్మాణాలు చ

Read More

మున్సిపాల్టీల్లో మాస్టర్ ప్లాన్ కు కసరత్తు

మొదటి దశలో  మూడు ఎంపిక క్షేత్ర స్థాయి సర్వే ప్రారంభించిన  అధికారులు నిర్మాణ అనుమతులు, పన్నుల వసూళ్ల లో  మార్పులు మున్సిపా

Read More

సీఎం సార్​ వస్తుండని.. స్పీడ్​గా పనులు

సీఎం సార్​ వస్తుండని..  స్పీడ్​గా పనులు మానుకోటలో సీఎం పర్యటించే  రూట్​లోనే  హడావుడి  మహబూబాబాద్​, వెలుగు : మహబూబాబాద్​జి

Read More

బడి గంట కొట్టేదెవరు?

బడి గంట కొట్టేదెవరు? స్కూళ్లలో కనిపించని అటెండర్, శానిటేషన్​ సిబ్బంది పెద్దపల్లి, వెలుగు : కరోనా సమయంలో స్కూళ్లలో అటెండర్, శానిటేషన్​ సిబ్బంద

Read More

టెట్ పెట్టి 5 నెలలు గడుస్తున్నా.. టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తలె : రావుల రామ్మోహన్ రెడ్డి

రా ష్ట్రంలో 12 వేల టీచర్​పోస్టులు భర్తీ చేస్తామని పదే పదే ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం.. టెట్ పెట్టి 5 నెలలు గడుస్తున్నా.. టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడం లేద

Read More

బకాయిల్లో విద్యా వ్యవస్థ : ఏబీవీపీ రాష్ట్ర నాయకులు సిలివేరు అశోక్

రాష్ట్రంలో విద్య బకాయిల్లో కూరుకుపోయింది. ఇంటర్ నుంచి ఇంజనీరింగ్, పీజీ, పీహెచ్డీ వరకు ప్రభుత్వం సకాలంలో ఫీజు రియింబర్స్ మెంట్ విడుదల చేయకపోవడంతో విద్య

Read More

సరైన విచారణ ప్రక్రియతోనే న్యాయం గెలుస్తుంది : బసవరాజు నరేందర్ రావు

ఇటీవల మన సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఒక సంచలనాత్మక తీర్పు న్యాయ కోవిదుల మస్తిష్కాల్లో వేలాది ప్రశ్నలను జనింపజేస్తున్నది. మన న్యాయస్థానాలు అనుసరి

Read More

వ్యవసాయ కూలీలను పట్టించుకోకుంటే ఎట్ల? : దొంతి నర్సింహారెడ్డి

దేశంలో 28 కోట్ల వ్యవసాయ కూలీలు అనేక ప్రయాసల మధ్య తమ వృత్తి కొనసాగిస్తున్నారు. వారి జీవనోపాధి రోజు రోజుకు నరకంగా మారుతున్నది. ప్రతి రోజూ కూలి కోసం ఎదుర

Read More

ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ల విస్తరణ పనులు చేపట్టని హెచ్ఎండీఏ

హైదరాబాద్, వెలుగు: ఓఆర్ఆర్(ఔటర్ రింగ్ రోడ్డు) సర్వీస్​రోడ్లను హెచ్ఎండీఏ పట్టించుకోవడం లేదు. ఆదాయం వచ్చే ఔటర్ పై మాత్రమే ఫోకస్​పెడుతోంది. ఓఆర్ఆర్

Read More