వెలుగు ఎక్స్‌క్లుసివ్

కోడింగ్‌‌‌‌ కోసం కొత్త కోడెక్స్‌‌‌‌.. ఇక కోడింగ్ వెరీ ఈజీ...!

ఏఐ వల్ల ఇప్పటికే ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్లు ఏఐ రా

Read More

మనుషులను మోసం చేస్తున్న ఏఐ.. ఈ టెక్నీక్ తో చెక్..

ఏఐకి తెలివితేటలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనుషుల్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం కూడా నేర్చుకుంది. అందుకే ఏఐతో బయటకు కనపడని అనేక ప్రమాదాలు ప

Read More

ఇది కూలీల డిజిటల్ అడ్డా...! కార్మికులకు ఫ్రీ సర్వీస్ అందిస్తున్న యాప్..

ఎంతోమంది కార్మికులు రోజూ పనికోసం లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

కిచెన్ తెలంగాణ: సండే స్పెషల్ పరోటా డిన్నర్‌‌.. సింపుల్ రెసిపీస్ ఇవే.. !

ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితుల రీత్యా రాత్రిపూట భోజనం చేసేవాళ్లు తగ్గుతూ వస్తున్నారు. ఆ టైంలో చాలామంది చపాతీ, పుల్కా, పరోటా వంటివి తినడానికి ఇష్టపడు

Read More

తీరొక్క పూలు కోటొక్క పాటల కోలాహాలం.. తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ

తీరొక్క పూలు.. కోటొక్క పాటల కోలాహలం. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక. బతుకుకు స్ఫూర్తినిచ్చిన సంబురం.. మ‌‌‌‌న తెలంగాణ బతుకమ్మ. ఆశ్

Read More

వరద బాధితులకు మహిళల అండ.. గుప్పెడు బియ్యం కార్యక్రమంతో 20 క్వింటాళ్లు సేకరణ

గుప్పెడు బియ్యం కార్యక్రమంతో 20 క్వింటాళ్లు సేకరణ వరద బాధితుల ఆకలి తీర్చేందుకు రాజంపేట మండల సభ్యుల ఆదరణ 200 మంది వరద బాధితులకు సాయం  ఒక్

Read More

పండగ ప్రయాణాలు షురూ..

నేటి నుంచి దసరా సెలవులు కావడంతో పట్టణాల్లో చదువుకునే విద్యార్థులు సొంతూళ్ల బాట పట్టారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు స్కూళ్లకు హాలిడేస్ ఇవ్వడంత

Read More

దసరా సెలవులు వచ్చాయి.. బస్టాండ్లు నిండాయి!

నేటి నుంచి అక్టోబర్​ 3వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన బస్టాండ్లు స్టూడెంట

Read More

ఇల్లీగల్ యాక్టివిటీస్‌‌‌‌‌‌‌‌పై పోలీసుల నజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జగిత్యాల జిల్లాలో 693 మంది అనుమానితుల జాబితా రెడీ భూదందాలు, కబ్జాల కట్టడికి ప్రయత్నం రౌడీషీటర్లకు వరుస కౌన్సిలింగ్‌‌‌‌&zwnj

Read More

ఇయ్యాల్టి నుంచి ఆడబిడ్డల పండుగ

ఓరుగల్లులో ఎంగిలిపూల బతుకమ్మకు ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున వెయ్యిస్తంభాల గుడిలో షురూ  రానున్న మంత్రులు పొంగులేటి, జూపల్లి, సురేఖ, సీతక్క వ

Read More

గురుకులాలపై పర్యవేక్షణేది ?.. మొక్కుబడిగా అధికారుల తనిఖీలు

మొక్కుబడిగా అధికారుల తనిఖీలు సమస్యలను బయటికిరానివ్వని ప్రిన్సిపాల్స్ కలెక్టర్ విజిట్ చేస్తున్నా మారని తీరు వనపర్తి, వెలుగు : ప్రభుత్వ గురు

Read More

పండక్కి పల్లెకు పోదాం.. చలో చలో

దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పిల్లలను ఇంటికి తీసుకెళ్లేం దుకు పేరెంట్స్ హాస్టళ్లకు వచ్చారు. ఉమ్మడి మెదక్ రీజియన్

Read More

పిచ్చుకలు తగ్గడం మనకో హెచ్చరిక : మంత్రి వివేక్ వెంకటస్వామి

పర్యావరణ సమతుల్యతలో పిచ్చుకలు కీలక పాత్ర పోషిస్తాయని, వాటి సంఖ్య తగ్గడం మన సమాజానికి, పర్యావరణానికి ఒక హెచ్చరిక అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్

Read More