సెలవుపై వికారాబాద్ కలెక్టర్..రంగారెడ్డి కలెక్టర్కు అడిషనల్ చార్జ్

సెలవుపై వికారాబాద్ కలెక్టర్..రంగారెడ్డి కలెక్టర్కు అడిషనల్ చార్జ్

వికారాబాద్, వెలుగు: వ్యక్తిగత కారణాలతో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ మంగళవారం నుంచి 15 రోజులు సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో గతంలో ఇక్కడ కలెక్టర్​గా పనిచేసి ప్రస్తుత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న సి.నారాయణ రెడ్డికి ప్రభుత్వం పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రతీక్ జైన్​తిరిగి వచ్చే వరకు నారాయణరెడ్డి వికారాబాద్​ జిల్లా కలెక్టర్​గా (ఫుల్​అడిషనల్​చార్జ్​) వ్యవహరించనున్నారు.