
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్రెడ్డి సమర్పించిన రాజీనామాను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ఆమోదించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతంరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కన్వీనర్గా కరుణం ప్రహ్లాద్రావును నియమించినట్లు తెలిపారు.