లాక్‌డౌన్ ఉల్లంఘన: నటుడు నిఖిల్‌ కు చలానా

V6 Velugu Posted on Jun 02, 2021

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ సినీ నటుడు నిఖిల్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. కారు నంబరు ప్లేటు రూల్స్ ప్రకారం లేదని మరో చలానాను పంపారు. అయితే.. నిబంధనల ఉల్లంఘన సమయంలో నటుడు నిఖిల్ కారులో లేరని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉంది.

Tagged violation lockdown rules, challan, actor nikhil

Latest Videos

Subscribe Now

More News