
హుజురాబాద్ లో దళిత బంధు రావడానికి ఈటల రాజీనామానే కారణమన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. దళితుల మీద సీఎంకి ప్రేముంటే 60 రోజుల ముందు అనౌన్స్ చేసినప్పుడే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వాసాలమర్రిలో 24 గంటల్లో 10 లక్షలు ఇచ్చినట్లుగా హుజురాబాద్ లో ఎందుకు అమలు చేయలేదన్నారు. కేవలం ఒట్ల కోసమే దళిత బంధు స్కీం తీసుకొచ్చారన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో వివేక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మరిన్ని వార్తల కోసం