అంబేద్కర్ ఆలోచనల్లో భాగంగానే ఆర్బీఐ ఏర్పాటు: వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్ ఆలోచనల్లో భాగంగానే ఆర్బీఐ ఏర్పాటు: వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్ ప్రపంచంలోనే సమూన్నత వ్యక్తని కొనియాడారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. బీద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు.  సమాజంలో అణచివేతకు గురైన వర్గాల కోసం పనిచేశారన్నారు. అంబేద్కర్ ఆలోచనల్లో భాగంగానే ఆర్బీఐ ఏర్పాటయ్యిందన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వివేక్ వెంకటస్వామి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ దళిత మోర్చ నేతలు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=2XN9ZyP2fD0