మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో   అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో 288 స్థానాల్లో, హర్యానాలో 90 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 51 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.   ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు పోలీసులు.