ఇందిరాపార్క్ దగ్గర VRAల ఆందోళన

ఇందిరాపార్క్ దగ్గర VRAల ఆందోళన

హైదరాబాద్: ఇందిరాపార్క్ దగ్గర VRAలు ఆందోళనకు దిగారు. తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు భారీగా తరలివచ్చారు VRAలు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.